Australia batsman Steve Smith on Wednesday was picked by Delhi Capitals in the ongoing mini-auction of the Indian Premier League (IPL).
#IPL2021Auction
#SteveSmith
#DelhiCapitals
#IPL2021
#KingsXIPunjab
#PunjabKings
#KLRahul
#DelhiCapitals
#RoyalChallengersBangalore
#RCB
#ViratKohli
#ChrisGayle
#MSDhoni
#RohitSharma
#Cricket
#TeamIndia

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ వేలం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్ల 20 లక్షలకు కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఈ ఆసీస్ క్రికెటర్‌పై ఫ్రాంచైజీలు అంతగా ఆసక్తికనబర్చలేదు. కింగ్స్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీపడినప్పటికీ భారీ ధరను వెచ్చించేందుకు వెనుకడుగు వేసాయి. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్ల 20 లక్షల స్వల్ప ధరకు కొనుగోలు చేసింది.